ప్రబాస్ తండ్రి ఎలా చనిపోయాడో తెలుసా..?అప్పుడు ప్రబాస్ ఏం చేసాడో తెలిస్తే..మీరు కన్నీళ్ళు ఆపుకోలేరు.

0
1399

బాహుబలి సినిమాతో ప్రపంచస్థాయి హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ప్రభాస్.ఈసినిమా గురించి మోహన్ బాబు మాట్లాడుతూ ఈసినిమా విజయం తో నే తండ్రి ఎక్కడ ఉన్నా సంతోషిస్తాడు అన్నాడు.దీంతో ఒక్కసారిగా ప్రభాస్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.ప్రభాస్ తండ్రి పేరు సూర్యనారాయణరాజు ఇతడు పశ్చిమ గోదావరి జిల్లాలో ని మొగల్తూరు లో జన్మించాడు.

ఇతనుకూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వాడే నిర్మాతగా కృష్ణవేణి అనే సినిమాతో పాటు ఇంకా 10 సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించారు.ప్రభాస్ నటించిన బిల్లా సినిమా కూడా ఇతను నిర్మించినది.అయితే ఈ సినిమా అయిపోయిన తరువాత అతడు కొంత అస్వస్థతకు గురయ్యారు.రోజు రోజుకు అనారోగ్యం క్షీణించడంతో అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.అలా కొంతకాలం హాస్పిటల్ లో ట్రీట్ తీసుకుంటూ 2010 డిసెంబర్ 3 వ తేదీన ఆయన తుది శ్వాస విడిచాడు.దీంతో ప్రభాస్ ఎంతగానో కృంగిపోయాడుి అతడు శోకసంద్రంలో మునిగిపోయారు.