తాజాగా మీరట్ లో ఉండే ఒక యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ అబ్బాయిని ఘాడంగా ప్రేమించింది.అయితే యువతి ఆ యువకుడితో ఎంజాయ్ చేయడానికి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టేది.తన తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా తన ప్రియుడికోసం విరివిగా ఖర్చు పెట్టుకోవాలని ఉంది కానీ తన తండ్రి కష్టపడుతున్నాడు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతిరోజూ తండ్రిని డబ్బు అడుక్కోవడం ఎందుకని ఏకంగా తండ్రిని చంపడానికి ప్లాన్ వేసింది.. తండ్రి ఆస్తి అంతా ఒకేసారి చేతిలోకి వస్తుందని ఆశపడి తమ లవర్ తోపాటు ఇంకొంతమంది స్నేహితుల సహకారంతో తన తండ్రి నిద్రించే సమయంలో అందరూ అతనిపై దాడి చేసి కొట్టి చంపేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here