బాలిక ఇంట్లో బట్టలు మార్చుకుంటు వుండగా శరీరం పై కొరికిన గాయాలను తల్లి చూసి

0
1801

అమ్మాయి పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది అని శిక్ష పేరిట వ్యాయామ ఉపాధ్యాయుడు ఆమెను గది లోకి తీసుకు వెళ్లి అఘాయిత్యం చేసిన ఘటన బెంగుళూరులోని ఒక ప్రముఖ పాఠశాలలో జరిగింది.. 12 ఏళ్ళ బాలిక ఇంట్లో బట్తలు మార్చుకుంటుండగా ఆమె శరీరంపై కొరికిన గాయాలు ఉండటంతో తల్లి గమనించి కూతురిని అడగగా పాఠశాలలో జరిగిన అసలు బాగోతం వెలుగు చూసింది.. ఉదయ 9 గంటలకు పాఠశాల ప్రారంభం అవుతుండగా 12 ఏళ్ళ కూతురిని తండ్రి 15 నిమిషాల ఆలస్యంగా వదిలి పెట్టెడు.. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన అమాయిలను ఒక గదిలోకి తీసుకు వెళ్ళి కొంచెంసేపు గోడ కుర్చీ వేయించి తరగతి గదికి పంపిస్తారు.. కానీ ఈ అమ్మాయిని ఒక గదిలోకి తీసుకు వెళ్ళిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఆమెను లైంగికంగా వేధించాడు.. ఈ విషయం ఎవరితో నైనా చెపితే కొడతాను అని హెచ్చరించడంతో బాలిక భయపడి ఎవ్వరికి చెప్పలేదు.. బాలిక తల్లిదండ్రులు ఈ విషయం పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకు వచ్చారు.. తర్వత ఏం జరిగిందో తెలియాలి అంటే కింద ఈ వీడియో చూడండి..