బావా నువ్వంటే నాకిష్టం.. మీ నాన్న నాపై చాలా సార్లు అత్యాచారయత్నం.. నేను చేసిన పెద్ద తప్పు ప్రెగ్నెంట్ కావడమే

0
1835

ఈమధ్య చిన్న చిన్న మనస్పర్ధలకు ప్రాణాలను తీసుకోవటం, ఇంకొకరి ప్రాణాలు తీసేయ్యటం రెండూ పరిపాటి గా మారాయి…సంసారం లో ఏ చిన్న గొడవ వచ్చిన, అత్త పోరు పెట్టినా, భర్త బదులు ఇవ్వకపోయినా తీవ్రమనస్తాపానికి లోనయ్యి ఎటూ తాళలేక చివరికి మరణమే శరణ్యమని భావించి తమ ప్రాణాలను తామే తీసుకోవడమే కాకుండా, ఏమి తెలియని చిన్నారి పసిగుడ్డుల గొంతులను నులిమేస్తున్నారు అమాయకపు తల్లులు… తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మంచిర్యాల జిల్లాలోని నన్పూర్‌ మండలంలో చోటు చేసుకుంది… ఇక పూర్తి వివరాలలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..