భయంకరమైన ఈ పద్దతి ఎక్కడ ఉందో ఎలా చేసేవారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!

0
1127

మహిళలు అనాదిగా… అనేక ఆంక్షల చట్రంలో బతుకుతున్నారు. దీనికి సంబంధించి ఒకప్పుడు కేరళలో ఉన్న దుర్మార్గపు ఆచారాన్ని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకోవాలంటే… కాలచక్రంలో మనం ఓ 150 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పట్లో కేరళలో ఆడవాళ్లు అర్థనగ్నంగా తిరగాలనే నియమం ఉండేది.మహిళలు తమ వక్షోజాలను దాచుకోకూడదు. ఎవరరైనా… జాకెట్‌ ధరించడం కానీ చీరతో కవర్‌ చేయాలని చూస్తే రొమ్ములను కోసేవారు. వినడానికే భయానకంగా ఉన్న ఈ ఆచారం మూలంగా పాపం స్త్రీలు చాలా అవమానాలు ఎదుర్కొనేవారు. అయితే ఈ నియమం కేవలం తక్కువ కులస్తులకు మాత్రమే వర్తించేది.