మంగళ సూత్రం లో ఇవి తీసేస్తే స్త్రీకి కష్టాలు ఉండవు

0
1589

హిందూ సంప్రదాయాలలో మంగళసూత్రానికి స్త్రీలు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మంగల సూత్రం అంటే. మన పెద్దలు చక్కటి అర్థాన్ని చెప్పారు.మంగళం అంటే శుభప్రదమైనది అని అర్థం అలాగే సూత్రం అంటే తాడు లేదా ఆధారమైనది అని అర్థం.భర్తకు శుభప్రదమైనది అని దాని భావము.ఈ మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధాన్ని ప్రతీక అనిషక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆయుషు పెరుగుతుందని అర్దం.

అయితే అటువంటి శుభప్రదమైన మంగళసూత్రానికి కొంతమంది ఇనుపవస్తువులు అనగా పిన్నీసులు లాంటివి పెడుతుంటారు వీటికి నెగెటివ్ ఎనర్జీ నీ ఆక్షించే శక్తి ఉంది దీంతో మంగళసూత్రం లోని శక్తిని బలహీనపరుస్తుంది దీంతో భర్త బలహీనుడు.అవుతాడు.అలాగే అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య అనురాగం తగ్గడం మృత్యుభయం వెంటాడతాయి.కాబట్టి ఇలాంటి వస్తువులు మంగళ సూత్రానికి పెట్టకుండా జాగ్రత్తపడిభర్తకు పూర్ణ ఆయుషు ఇవ్వండి.