మనిషి బొడ్డులో లింట్ పదార్ధం ఎందుకు ఏర్పడుతుందో తెలుసా..?

0
1005

స్త్రీలలో బొడ్డును శృంగారానికి ప్రధాన ఆకర్షణ అని అనుకుంటారు అందరూ. కానీ ప్రపంచం మొత్తం మీద అత్యంత సెక్సీయెస్ట్ మహిళగా పేరుగాంచిన ఓ మహిళకు మాత్రం అసలు బొడ్డే లేదు.బొడ్డు గురించిన ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు. అవి మాత్రం కావు. కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం.

కడుపులోని బిడ్డకు, తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు. మృదువుగా ఉన్న, అంద విహీనంగా ఉన్న, పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా, టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది.