మనుషుల రక్తం లో బంగారం.. శాస్త్రవేత్తలు బయటపెట్టిన ఆశ్చర్యపోయే నిజాలు..

0
1009

నిజమా మన రక్తం లో బంగారం ఉంటుందా…ఏంట్రా బాబు పిచ్చి పీక్స్ కి ఎల్లిపోయింది అనుకుంటున్నారా ఏంటి… కాదండి నిజమే మన రక్తం లో బంగారం ఉంటుందట……ప్రతి మనిషికి బ్లడ్ చాలా అవసరం. ఇది లేకుండా.. మనుషుల మనుగడ సాగలేదు. ప్రతి అవయవం పనితీరు రక్తంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మగవాళ్లకు 15 పాయింట్ల హిమోగ్లోబిన్, ఆడవాళ్లకు 9 నుంచి 13 పాయింట్ల హిమోగ్లోబిన్ అవసరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రక్తం తక్కువైతే.. చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రక్తం ఎక్కువగా పోయింది అంటే.. వెంటనే ఇతరుల ద్వారా తీసుకుని ఎక్కిస్తారు.బ్లడ్ మనుషుల్లో కొన్ని గ్రూపులుగా ఉంటుంది. ఏ,బి, ఏబి, ఓ. ఈ నాలుగు రకాలు మళ్లీ పాజిటివ్, నెగటివ్ అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే ఇలాంటి తెలిసిన విషయాలు కాకుండా..బ్లడ్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇక్కడ చూద్దాం..

అప్పుడే పుట్టిన పనిపిల్లలో ఒక కప్పు బ్లడ్ ఉంటుంది. బ్లడ్ కంటే హెపీ ప్రింటర్ లో బ్లాక్ ఇంక్ ఎక్కువ ధర. కేవలం ఆడ దోమలు మాత్రమే రక్తం తాగుతాయి. మగదోమలు వెజిటేరియన్స్. పెద్దవాళ్ల మనుషుల శరీరంలో 1 లక్ష మైళ్ల బ్లడ్ వెజెల్స్ ఉంటాయి. జేమ్స్ హారిసన్ అనే వ్యక్తి వెయ్యి కంటే ఎక్కువసార్లు రక్తదానం చేశాడు. 2 మిలియన్ల కడుపులోని పిల్లలను కాపాడాడు.
మీ గుండె మీ జీవితకాలంలో 1.5 మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. శరీరంలో ఉండే ఎర్రరక్త కణాలు శరీరం మొత్తం 30 సెకండ్లలో సర్క్యూట్ చేయగలవు. మన శరీరంలో 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. ఇది చాలావరకు రక్తంలోనే ఉంటుంది. 8 శాతం శరీర బరువు మన రక్తంలోనే ఉంటుంది. ఆకాశంలో చూస్తున్నప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ కనిపించే బ్రైట్ డాట్స్ ఏంటి అనుకుంటున్నారా ? అవి మీ తెల్లరక్తకణాలు.

సాలీడు, నత్తలకు బ్లూ కలర్ బ్లడ్ ఉంటుంది. తెల్లరక్తకణాలు మీ రక్తాన్ని 1శాతం పెంచుతాయి. గర్భిణీ స్ర్తీలకు కన్వీస్ అవక ముందు కంటే.. 20వ వారానికి 50 శాతం ఎక్కువ రక్తం అవసరం. ఏబీ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు ఎక్కువగా మెమరీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెజిల్ లోని బొరొడోకి చెందిన మనుషులంతా వెరైటీ. ఎందుకంటే.. ఇక్కడున్నవాళ్లందరికీ.. ఓ గ్రూప్ బ్లడ్ మాత్రమే ఉంటుంది. అమెరికాలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి బ్లడ్ అవసరమవుతుంది. అదండీ విషయం మరి ఆమాత్రం బంగారం ఉంది కదాని ఆశ పడకండే మన ప్రాణాలకే ప్రమాదం…