మన టాలీవుడ్ లో అస్సలు మందు ముట్టని మహానుభావులు వీళ్ళు.. ..

0
1256

ప్రపంచం అంతా మత్తులో జోగాడుతోంది.. ఒకరు డ్రగ్స్ అంటే ఇంకొకరు పబ్స్ అంటున్నారు. ఒకప్పుడు మందు తాగుతాడు అంటే బాబోయ్ తాగుబోతు అనే వారు, ఇప్పుడు వాడు తాగడు అంటే వాడిని ఎగాదిగా చూస్తున్నారు మన జనాలు.. అస్సలు పార్టీ అంటే చాలు మందు ముక్క లేకుండా ఉహించలేము, తాగుబోతు అన్న పదానికి అర్దం మారిపోతుంది.. ఒకప్పుడు మందు తాగే వాడిని తాగిబోతు అని తిట్టే వారు ఇప్పుడు ఆ మాట అనాలి అంటే 90 శాతం మందిని అనాలివస్తుంది మరీ.. మొన్నటి దాక డ్రగ్స్ గోలతో ఉడికిపోయిన టాలీవుడ్ లో స్టార్స్ అంటే ఇలాంటి వ్యసనాలు మాములే అనుకున్నారు అంతా.. కానీ ఎంత పెద్ద స్టార్స్ అయినా మందు ముట్టని స్టార్స్ ఉన్నారు.. అది కూడా మన టాలీవుడ్ లోనే అంటే నమ్మండి.. వాళ్ళు ఏవరో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..