మార్వాడీ ల మీరు కోటీశ్వరులు అవ్వాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా…!!

0
1630

మార్వాడీలలా మీరు కోటీశ్వరులు అవ్వాలంటే ఎమ్ చెయ్యాలి.?అయితే మీరు ఇలా చేస్తే ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం.ఇది జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..మీ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులకు కారణం మీకు శని గ్రహ చేత పేదించపడడమే.మీకు లక్ష్మీ దేవి అనుగ్రహం లేకపోవడమే.వీటన్నిటిని తొలగించుకోవాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం,శని అనుగ్రహం పొందాల్సిందే.శుక్రవారం నాడు శని కి అత్యంత ప్రీతి కరమైన ఈనుమతో చేసిన బాగా అరిగిపోయిన గుర్రపు నాడాని తెచ్చుకొని పసుపు కుంకుములు పెట్టి లక్ష్మీ దేవి ఫోటో దెగ్గర పెట్టాలి.దానికి పూజ చేసి దుప దీప నైవేద్యములు సమర్పించాలి. తరువాత ఆ గుర్రపు నాడాను తెచ్చి ఇంటి సింహపు ద్వారానికి U ఆకారంలో గోడకు దిగ్గొట్టాలి.ఇలా చేస్తే లక్ష్మీ దేవి పరుగున వచ్చి తిష్ఠ వేసుకొని కూర్చుంటుంది.గుర్రపు నాడా అంటే లక్ష్మీ దేవి కి చాలా ఇష్టం.ప్రతి రోజు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవాలి.ఇలా మార్వాడీలు ఎక్కువగా చేస్తుంటారు.అందుకే మనం చూస్తూ ఉండగానే వాళ్ళు బాగా ధనవంతులు అవుతున్నారు.