సినీరంగం అంటే ఒక మాయ జాలం .. ఎప్పుడు ఎవరు ఏలా ఉంటారో తెలియదు… ఎప్పుడు ఎవరు ఏలా మారుతారో తెలియయదు… పైకి చూడడానిక అందరు బాగానే కనిపిస్తారు. కాని దగ్గరి నుంచి చూస్తే గాని వారి నిజస్వరూపం బయటపడదు….. అలాంటిదే తమిళ్ నటి మంజుల జీవితం కూడా… ఈ విషయాన్ని స్వయంగా ఆమె కూతురే బయటపెట్టింది….మంజుల ఒక బారతీయ నటీమణి… ఈమె సెప్టంబర్ 9 1953 జన్మించారు. మంజుల పుట్టి పెరిగింది చెన్నై… మంజుల తమిళ్, తెలుగు కన్నడ భాషల్లో 100 పైగా చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఉన్న అగ్రకథనాయకులందరితో నటించి మెప్పించారు. గిన్నిస్ రికార్డు చిత్రం స్వయంవరంలో కూడా ఆమె నటించింది. ఇక ఉన్నిడం మయంగురేన్ చిత్రీకరణ సమయంలో తమిళ నటుడు విజయకుమర్ తో మంజుల ప్రేమలో పడ్డారు. ఆ తరువాత కొంతకాలనికి వివాహం చేసుకున్నారు… వీరి వివాహాన్ని అప్పటి టాప్ యాక్టర్ ఏంజీఆర్ దగ్గరుండి జరిపించారు. విజయ్ కుమార్ ను పెళ్ళి చేసుకున్న తరువాత మంజుల సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. వీరికి వనిత, రుక్మిణి, శ్రీదేవి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారు కూడ మంచి నటులు….. మంజుల కూతుళ్ళు కూడా కొన్ని సినిమాలలో నటించారు…. ఆతరువాత ముగ్గురు కూతుళ్ళకి పెళ్ళి చేశారు…. మంజుల కూతుళ్ల పెళ్లిల తరువాత తెలుగులో రెండు, మూడు సినిమా లో నటించారు. ఆ తరువాత ఆనారోగ్య కారణంగా మంచన పడిందని…. ఒక రోజు మంజుల ప్రమాదవశాత్తు మంచం పై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాని…. దాంతో భర్త విజయ్ కుమార్ ఆస్పత్రిలో చేర్పించగా…. చికిత్స పొందుతూ…. 2013 లో మరణించింది. ఇది అందరికి తెలిసింది… కాని మంజు భర్త విజయ కుమార్ గురించి మనకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. పైకి కనిపించే మంచి వ్యక్తి మంచి వ్యక్తి కాదని స్వయంగా తన కడుపున పుట్టిన కూతురే స్టేట్ మెంట్ ఇచ్చింది…. అంతేకాదు అప్పిట్లో స్టార్ హిరోయిన్ గా ఉన్నమంజుల ఆస్తి మీద కన్నేసిన విజయ్ కుమార్ మంచివాడిగా నటించి ఆమెను పెళ్లి చేసుకున్నడంటా…. ఆతరువాత మంజులకు మద్యం అలవాటు చేసిన ఆమె ఆస్తి మొత్తాన్ని అనుభవించాడంటా…. అంతేకాదు మంజుల చివరి రోజుల్లో కూడ ఆమెను సరిగా చూసుకోలేదంటా విజయ్ కుమార్… ఈ విషయం అప్పట్లో తమిళ పరిశ్రమలో చక్కర్లు కొట్టింది… అమ్మ మంజుల అనారోగ్యానికి కారణం మా నాన్న విజయ్ కుమార్ అంటూ వనిత చెప్పింది.
Home Movie News మా నాన్న మా అమ్మను వాడుకోని మత్తులో ఉన్నప్పుడు ఆస్తులు రాయించుకున్నాడు అంటు కేసు పెట్టిన...