మీకు మీ జన్మ లో గ్యాస్ ప్రొబ్లెంస్ రాకుండా వుండాలంటే పరగడుపున ఇలా చేయండి..

0
1634

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారు.. మనం అందరం కూడా ఎప్పుడో అప్పుడు అసిడిటీ సమస్యతో బాధపడే ఉంటాము.అసిడిటీ గ్యాస్ ట్రబుల్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్న ముఖ్య కారణం సమయానికి తినకపోవడం, తీసుకున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాకపోవడం.దీని వలన పొట్ట లోను,గుండె లోను మంటగా అనిపిస్తుంది ఈ గ్యాస్ ట్రబుల్ వలన ఛాతిలో నొప్పి భరించలేనంతగ ఉంటుంది ఈ సమస్య ఉన్నవారు నలుగురిలో సరదాగా గడపలేకపోతున్నారు,మల విసర్జన సరిగ్గా జరగపోయిన ఈ గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెడుతుంది.. ఇలాంటి గ్యాస్ ట్రబుల్ సమస్యని మనం సహజమైన పద్దతుల్లో అసిడిటీ ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి..