మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతారో తెలుసుకోండి..!

0
1190

మనం ఎంత కాలం బ్రతుకుతామో ఎన్నిరోజులు బ్రతుకుతామో అనేది ఎవరికి తెలియదు కానీ ఉన్నంత కాలం హ్యాపీ గా జాలిగా బ్రతకాలని అనుకుంటారు అందరూ.మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అనేది ఎవరికి తెలియదు మరణం అంటే కొంతమందికి భయం ఉన్నా మరికొంతమంది మాత్రం పట్టించుకోరు.
అయితే ఒక్కరికీ ఒక్కొక్క కారణం వల్ల సంభవిస్తుంది.అయితే కొన్ని అధ్యయనాల ద్వారా మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో చెప్పవచ్చు.సాధారణంగా ఒక వ్యక్తి జీవిత కాలం 78 యేళ్లు ఉంటుంది వారు పాటించే ఆరోగ్య సూత్రాలు ఆహార నియమాలను బట్టి వీరి ఆయుషు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

ఒకవేళ మీరు మగబ్బాయిని కంటే మే జీవితకాలంలో ఒక సంవత్సరం తగ్గిందనే చెప్పాలి.అలాగే మే శరీరంలో ఫ్యాట్ పెరిగి మీరు ఎక్కువగా లావు ఉన్నాకూడా మే జీవిత కాలంలో 3 యేళ్లు తగ్గినట్లే కారణం అధిక బరువు ఫ్యాట్ తో బాధపడేవారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి దీంతో తొందరగా చనిపోయే ఛాన్స్ ఉంది. పేదరికంలో ఉంది అర్దికసమస్యలతో బాధపడే వారి జీవిత కాలం 5 యేళ్లు తగ్గుతుంది ఎందుకంటే వారికి సరైన పోషక ఆహారం అందక అనారోగ్య సమస్యలతో తొందరగా చనిపోయే ఛాన్స్ ఉంది.

రోజుకు 6 గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూస్తే కూడా మే జీవిత కాలంలో 5 తగ్గుతుంది.రోజుకు ఒక పాకెట్ సిగరెట్స్ త్రాగడం వలన మే జీవితంలో 10 తగ్గిపోయిన అని చెప్పాలి.కాబట్టి అది మానేయడం మంచిది.ఒక కప్పు పచ్చి కూరగాయలు తినడం వల్ల 2 ఏళ్ల జీవిత కాలం పెరుగుతుంది.ఎంత ఒత్తిడినైనా మీరు కంట్రోల్ చేయగలిగితే అంతా ఎక్కువ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు.స్నేహితులతో బంధం స్ట్రాంగ్ గా ఉంటే 7 యేళ్లు ఎక్కువగా బ్రతికే అవకాశం ఉందిట.అలాగే వారనానికి రెండు సార్లు చేపలు రోజు వ్యాయామం చేస్తే ఎక్కువ కాలం జీవించవచ్చు అలాగే రోజుకు 7 నుండి 8 గంటల తప్పకుండా నిద్రపోవాలి.