మీరు ఇలా చేస్తే చాలు మీ రక్తంలో కొవ్వు చేరదు, మీ లైఫ్ లో గుండెపోటు రాదు.

0
1797

మనం లైఫ్ ఏం చేసిన , జీవితంలో ఎంత సంపాదించినా తినటం గురించే అని దొరికినవన్ని తినేస్తాము అంటే, మీ లైఫ్ లో చాలా తక్కువ రోజులు మాత్రమే తినాల్సి వస్తుంది, టేస్టీగా వున్నాయి అని ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తే మిమ్మల్ని డాక్టర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. మీకు లైఫ్ లో ఎంత తిన్న , ఎలా తిన్న మీ రక్తం లో కొవ్వు చేరకుండా, మరియు గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఇలా చేస్తే చాలు మీ రక్తంలో కొవ్వు చేరదు, లైఫ్ లో గుండెపోటు రాదు.