మీరు టాయిలెట్ మూత ఓపెన్ చేసి నీళ్లు వదులుతున్నారా…… అయితే మీరు ప్రమాదంలో పడినట్లే చూడండి..

0
830

మనలో చాలామంది టాయిలెట్ కు వెళ్లినప్పడు మూత తెరిచి నీళ్లు ఫ్లష్ చేస్తారు. అలాగే ఈ పద్ధతే అందరికీ అలవాటు అయిపోయి ఉంటుంది. మీరు టాయిలెట్ కు వెళ్లాక మూత తెరిచి ఫ్లష్ చేశారనుకో చాలా ఇబ్బందులు మీరే కొని తెచ్చుకున్న వాళ్లవుతారు. మీరు మూత తెరిచి నీళ్లు ఫ్లష్ చేస్తున్నట్లయితే వెంటనే ఆ పద్ధతి మానుకోండి.

దీనివల్ల ‘టాయ్లెట్ ప్లూం’ వ్యాపిస్తుంది. మీరు టాయిలెట్ ను ఫ్లష్ చేసినప్పుడు.. వచ్చే వాటర్ పక్కకు ఆటు ఇటు పడుతూ ఉంటుంది. అందువల్ల మూత మూసి మీరు నీటి బటన్ ను ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ నీటి వేగం అధికంగా ఉంటుంది. దీంతో నీరు 15 అడుగుల ఎత్తులో చేరవచ్చు. దీంతో నీళ్ల ఫోర్స్ కు అందులో ఉన్న వైరస్ మొత్తం కూడా ఇంటిలో ఇతర ప్రదేశాలకు వ్యాపిస్తుంది. అది మీ ఇంటి ఫ్లోర్, సింక్, మీ టూత్ బ్రష్ ఇలా పలు ప్రదేశాల్లోకి వైరస్ వ్యాపిస్తుంది.