మీ మొబైల్ కి ఆదార్ కార్డ్ లింక్ చేస్తున్నారా ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి.

0
1812

వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు మీ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేసుకోండి. లేదు అంటే మీ మొబైల్ ఆ రోజు నుండి పనిచేయదు .ఇది ఇప్పుడు చాలా మంది మొబైల్ విన్యిగాదరులకు రోజు వస్తున్న మెసెజ్. మెసెజ్ ల వరకు అయితే ఓకే గాని మొబైల్ నెంబర్ ను ఆదార్ కు లింక్ చేయండి అంటూ కాల్స్ కూడా చేసి వేదిస్తున్నారు. ఇప్పుడు జనంలో చిన్న డౌట్ మొదలయింది. నిజంగా ఇలా లింక్ చేయలా అని చేస్తే ప్రయోజనం ఏంటి అని ఈ విషయం కొంచం పక్కకు పెడ్తే. ఇప్పుడు మేమూ చెప్పబోయే సంగటన గురించి వింటే మాత్రం ఆధర్ ని లింక్ చేయడానికి ఒక నిముషం ఆలోచిస్తారు. అవును మీరు విన్నది కరెక్టే ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.

అతని పేరు ప్రమోద్ అతనికి ఒక రోజు Dm98765 నుండి మెసెజ్ వచ్చింది. అందులో ఎం ఉన్నది అంటే మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అయ్యింది దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఆదార్ కి లింక్ చేసుకోవాలి. కనుక మీ సిమ్ ఫోన్ నెంబర్ సీరియల్ నెంబర్ ను 121 కి sms చేయండి అంటూ అచ్చం మన కస్టమర్ కేర్ నుండి వచ్చినట్టుగానే మెసెజ్ వచ్చింది. ఇది నిజమే అని నమ్మిన ప్రమోద్ మొబైల్ నెంబర్ ఎక్కడ బ్లాక్ అవుతుందో అని వెంటనే నెంబర్ కు మేసెజ్ చేసాడు. అంటే క్షణాల్లో అవతలి వారు ప్రమోద్ సిమ్ ను క్లోనింగ్ చేసారు అంటే అతని సిమ్ కు దుబ్లికేట్ సిమ్ ను తాయారు చేసారు అనమాట. ఇంకేం ఉంది ఆతర్వాత ఆ సిమ్ తో అతని కోటక్ సాలరీ ఎకౌంటు లో ఉన్న లక్ష రూపాయిలు దోచేసారు. డబ్బు డెబిట్ అయిపోయి నట్టు ప్రమోద్ కి మెసెజ్ వచ్చింది .ఏదో అయ్యింది అనుకోని కస్టమర్ కేర్ కు ఫోన్ చేసాడు వాల్లు మాకు సంభంధం లేదు అని తేల్చి చెప్పేసారు. ఆచార్యం ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు కదు ఈ మద్య కాలంలో డిజిటల్ పేమెంట్ మేథోడ్స్ ఎక్కువ అయ్యాయి.

మీకు ఈ విషయం తెలిసిందే అనేక రకాల వాళ్లేట్, యాప్ ల రూపంలో మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలో I am PS నెట్ వంటి పేమెంట్ మెథొడ్స్ తో పాటు UPI అంటే “Unified payments interface” అనె కొత్త పేమెంట్ మేథోడ్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీనికి కేవలం మొబైల్ నెంబర్ ఉంటే చాలు మన బ్యాంక్ వివరాలు ఏవి ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. మొబైల్ నెంబర్ ను UPI కి అనుసందానిస్తే UPI ఇంటర్ పేస్ మన మొబైల్ నెంబర్ కు కనెక్ట్ అయ్యి మనకు ఉన్న బ్యాంకు ఎకౌంటు లను వెతుకుతుంది. ఎదో ఒకటి లింక్ ఐ ఉంటుంది కనుక కచ్చితంగా అలా లింక్ అయిన బ్యాంకు ను చూపిస్తుంది .దీంతో బ్యాంకు కాత UPIకి అనుసందానం అవుతుంది. అలా అయ్యాక ఇక అంటే బ్యాంకు వివరాలతో సంభంధం లేకుండా నేరుగా UPI ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. రిసీవ్ చేసుకోవచ్చు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పైన చెప్పిన ప్రమోద్ నెంబర్ కూడా నేరగాళ్ల చేతిలో పడింది. వారు కూడా UPI ద్వారా అతని ఖాతాలో ఉన్న లక్ష రూపాయిలు కజేసారు. అయితే ప్రమోద్ నిజం తెలుసుకునే సరికి ఆలస్యం అయింది. అయినపట్టికి లేట్ చేయకుండా వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి విషయం చెప్పాడు. అంతరం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్ళాడు అక్కడ కూడా కంప్లంట్ ఇచ్చాడు కానీ ఇప్పటికీ వరకు ఫలితం లేదు. చూసారుగా ఇలాంటి మెసేజ్లు వస్తే స్పందించకండి .మీ మొబైల్ నెంబర్ ను ఆధర్ కు అనుసందానం చేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా స్టోర్ కి వెళ్ళాల్సిందే. అంటే కానీ అలా అనుసందానం చేసుకునే అందుకు కంపెనీలు ఆన్లైన్ లో మొబైల్ ద్వారా ఎలాంటి సదుపాయం కలిపించలేదు. ఇక మరో విషయం ఏంటి అంటే మీ సిమ్ కార్డు పోయిన వెంటనే దాన్ని బ్లాక్ చేయండి ఎందుకంటే కేవలం మీ మొబైల్ నెంబర్ ఉంటే చాలు దాంతో బ్యాంకు లో ఉన్నా డబ్బును కాజేస్తారు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే.