మీ మొబైల్ ల్లో ఈ చిన్న సెట్టింగును OFF చేస్తే మొబైల్ చాలా FAST అవుతుంది

0
1970

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారు చాలా తక్కువ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే ఈ ఫోన్ లలో గేమ్స్ ఆడటం ఎక్కువగా ఇంటర్నేట్ యుజ్ చేయడం వలన ఫోన్ స్తృక్ అవడం లేదా స్లో కావడం లేదా హ్యాంగ్ అవడం చూస్తుంటాం.అయితే ఫోన్ ఇలా కాకుండా ఉండడానికి అలాగే కొంచెం ఫోన్ స్పీడ్ ను పెంచడానికి మొబైల్ లో చిన్న సెట్టింగ్ చేసుకోవాలి అదేమిటో తెలుసుకుందాం .దీనికి గాను మీ మొబైల్లో సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ క్రింద డెవలపర్ అన్ ఆప్షన్ ఉంటుంది ఇది లేకపోతే అబౌట్ ఫోన్ లో వెళ్లి బిల్డ్ నంబర్ అన్ ఆప్షన్ పై 7 సార్లు టాప్ చేయాలి ఇలా చేయడం వలన డెవలపర్ ఆప్షన్ enable అవుతుంది.