మీ వృక్షోజాలను బిగుతుగా మార్చే వంటింటి చిట్కాలు

0
2251

మగువల అందాన్ని రెట్టింపు చేసేది వాళ్ల యద సంపదే.. ఈ యద భాగాలు వయస్సు పెరిగె కొద్ది వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి.. అయితే పెళ్ళి అయి పిల్లలు పుట్టెక పాలిచ్చే తల్లుల్లో ఈ యద భాగం జారిపోతుంది.. అలాగే మరి కొంతమంది స్త్రీ లల్లో సరైన దుస్తులు ధరించక పోయినా వారి బ్రెస్ట్ వదులుగా మారి జారినట్టు కనిపిస్తుంది.. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే స్తనాలు జారిపోకుండా ఫిట్ గా ఉంటాయి.. అలాగే జారిపోయిన బ్రెస్ట్ కుడా టైట్ గా మారుతుంది.. మరి ఆ చిట్కాలు ఎంటో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..