ముద్దు సీన్ ఎన్నిసార్లు షూట్ చేసారో చూడండి

0
1151

అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ఇటివలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది, విడుదలకు ముందే కాంట్రవర్సీ తో పబ్లిసిటీ సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత హిట్ టాక్ తో రికార్డ్స్ సృష్టిస్తుంది,ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది,ఈ సినిమాలో ఉన్న ముద్దు సీన్లు చాల ఉన్నాయనే విషయం ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే, పబ్లిసిటీ లో భాగంగా చిత్ర బృందం ఒక మేకింగ్ వీడియో విడుదల చేసింది..ముద్దు సీన్లు ఉన్న మేకింగ్ వీడియో ఈ క్రింద చూడండి..