రష్మీ పై సుడిగాలి సుధీర్ సంచలన వాఖ్యలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

0
1121

జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్స్ వెండితెరకు పరిచయం అయ్యారు.. అంతే కాకుండా జబర్దస్త్ షో ద్వార మంచి పేరు వచ్చిన వాళ్లలో యాంకర్ రేశ్మి కూడా ఒకరు.. ఈ షో ద్వార నటించిన వారి కంటే కూడా యాంకర్ రేశ్మికి మంచి పేరు తో పాటు హీరోయిన్ గా అవకాశాలు కూడా వచ్చాయి.. అయితే ఈ షోలో నటించే సుధీర్ కి రేశ్మి కి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.. అలాంటి సుధీర్ రేశ్మి గురించి ఒక షో లో చేసిన వాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.. అసలు సుధీర్ రేశ్మి గురించి ఏం మాట్లాడాడో అతని మాటల్లోనే వినండి..