రేష్మి జబర్ధస్త్ పవన్ గురించి ఎమోషనల్ స్పీచ్

0
1311

దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో…9 సీజన్స్ ముగించుకుని ఇపుడు “ఢీ-10” గా మిమ్మల్ని అలరించడానికి, ఎంటర్ టైన్ మెంట్ ని టన్నుల టన్నుల కొద్ది మీకు అందిస్తోంది ప్రదీప్ యాంకర్ గా, రష్మి, సుడిగాలి సుధీర్, హేమంత్, వర్షిణిలు టీమ్ లిడర్స్ గా, హీరోయిన్ ప్రియమణి,శేఖర్ మాష్టర్ లు జడ్జిస్‌ గా ఢీ-10 షోకి వ్యవహరిస్తారు.డీ10 డాన్స్ లో ఎన్నో మిరకిల్ మన కళ్ళకి కని పిస్తున్నయి దీనికి కారణం దీంట్లో పాటిస్ పెట్ చేయడానికి .ఈ ప్లాట్ ఫాం పై తమ టాలెంట్ చుపించడనికియా ఎంతో మంది కళకారులు ఆసక్తి చూపుతూ వుంటారు.ఈ కోవలో నే జబర్దస్త్ మంచి కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ లేడి గెటప్స్ తో అందరిని మెప్పిస్తూ వున్నాడు.