రోజు అన్నం తినే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం, లేదంటే మీకే నష్టం…

0
855

మనం రోజు తీసుకునే ఆహారంలో అన్నం తినడడం చాలా ముఖ్యం. అన్నంలో తీసుకునే కూరలులో తేడా కావాలి గాని, అన్నం మాత్రం కామన్, పైగా అన్నం తెల్లగా పువ్వులా ఉంటె మరీ ఇష్టం. కొందరికి తినడానికి ఎన్ని వెరైటీలు ఉన్నా కూడా, అన్నం అంటేనే ఎక్కువ ఇష్టం. అన్నం తినకపోతే నిద్రపట్టదనో,లేక నీరసం వస్తుందనో చెబుతుంటారు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాలలో అన్నానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాని తెల్లని అన్నం ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు. అదెలానో తెలుసుకుందాం…