రోజు టిఫిన్ గా ఇడ్లీ, దోష, వడ తినడం వలనే ప్రతి ఇంట్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు..!

0
1459

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో టిఫిన్స్ మాత్రమే తింటున్నారు ఇడ్లీ వడ దోష ఇలా …ఒక్క అన్నం తప్ప.కానీ పూర్వ కాలంలో ఇలాంటి టిఫిన్స్ ఏమి తినేవారు కాదు వాళ్ళు చద్దన్నం లేదా పెరుగు కలుపుకుని అన్నం తినేవారు కానీ ఇప్పుడు అలా తు తే చీఫ్ గా చూసే వారు కూడా ఉన్నారు. పొద్దున్నే అన్నం తినడం వల్ల లావు అవుతాం అన్నట్లుగా ఫీలవుతుంటారు .అన్నం మాని టీ కాఫీ లు తాగితే ఆకలినీ చంపేస్తుంది అలాగే టిఫిన్స్ ఇడ్లీ దోశ వడ ఇలాంటివి తినడం వలన కూడా ఆకిలి చేస్తుందట.ఇవి రోజూ తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడో ఒకసారి తింటే పరవాలేదు కానీ రోజు తినకూడదట. ఉదయం కొద్దిగా మజ్జిగ లేదా పెరుగుతో లైట్ గా తినాలి అలాగే మధ్యాహ్నం బిర్రుగా కడుపునిండా తినాలి.అలాగే నైట్ కూడా తేలికగా తినడం వలన ఆరోగ్యంగా ఉంటారట.

కొంతమంది ఉపవాసం ఉండి నైట్ పండ్లను తినాలి కానీ ఇప్పుడు అందరూ టిఫిన్స్ ను ఫలహారాలు అని తినేస్తున్నారు.మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లీ మంచిదే కానీ దీంట్లో సాంబారు అల్లం చట్నీ కారపొడి నెయ్యి ఇలా అన్నింటిని కలిపి తినడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది.అలాగే బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు మినుపపప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి ఇవి సుగర్ ను పెంచుతాయి అలాగేఏళ్లుగా అరుగుతాయి ఇలా ప్రతిరోజూ టిఫిన్స్ తినడం వలన ప్రేగులు తన శక్తిని కోల్పోతాయి అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది.వాత వ్యాధులు కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి టిఫిన్స్ తినాలి అలాగే ప్రతిరోజూ ఉదయం పెరుగన్నం తినడం వలన కొన్ని రోజుల్లోనే మే ఆరోగ్యం లో మార్పును గమనించవచ్చు.మంచి ఆరోగ్యాన్ని మే సొంతం చేసుకోవచ్చు.