వీడు లేడి ఎస్సై ను బుట్టలో వేసుకొని చేసిన పని మీకు కోపంతో పాటు నవ్వు కూడా తెప్పిస్తుంది…

0
886

అధికారి చేతిలో ఉన్నప్పుడు లేదా అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేయవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. మన దేశంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్న అధికారం స్థాయిని బట్టి వారి ఆగడాలు ఉంటాయి. కొందరు అధికారంతో అకృత్యాలకు పాల్పడితే మరి కొందరు అధికారులను చేతిలో పెట్టుకుని దారుణాలకు ఒడి గడుతూ ఉంటారు.