వీళ్ళంతా టాలివుడ్ లో టాప్ సింగర్స్ కానీ..! శృతి తప్పకుండా పాడుతున్న ఈ గాన కోకికల జీవితాలు మాత్రం శృతి తప్పాయి..

0
949

ప్రతి సినిమాలో కూడా కథ, కథనం, యాక్టింగ్ మోదలైన వాటితోపాటు, ఆ సినిమా హిట్ అవ్వడలో పాటలు కూడా బాగా ఉండాలి, పాటలతో కూడా హిట్టైన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళంతా కూడా టాలివుడ్ లో గొప్ప సింగర్స్, మరియు ఎలాంటి కష్టతరమైన పాటలని కూడా శృతి తప్పకుండ పాడగలరు.

ఇప్పుడు చేప్పబోయే ఈ సింగర్స్ అంత కూడా పెళ్లి చేసుకుని సెపరేట్ గా బతుకుతున్నారు,విడిపోయాక తమ పిల్లలే లోకంగా జీవితాన్ని సాగిస్తున్నారు. టాలివుడ్ లో గొప్ప సింగర్స్ అయిన శృతి తప్పకుండ ఎలాంటి పాటలనైన అవలీలగా పాడగలరు కాని వాళ్ళ జీవితం మాత్రం శృతి ఇలా ఉన్నాయి.