శిశువును ప్రసవించకుండా 46 ఏళ్ళుగా కడుపులోనే దాచుకున్న మహిళ చివరికి ఎం జరిగిందంటే

0
1438

అపురూపమైన ఆడజన్మ కు నిండుతనం కేవలం మాతృత్వం వల్లే వస్తుంది.ఇది ముమ్మాటికీ నిత్య సత్యం.కాన్పుతో మరోజన్మ ను ఎత్తుతుంది.కండరాల గూడులో కడుపులోనే తొమ్మిది నెలలు కళ్ళు కాయలు చేసుకొని కష్టాలను తాని భరించి పున్నామ నరకాన్ని తాను జయించానని పురుడు పోసుకోగానే సంబరపడిపోతుంది.

పసిడి నవ్వుల పాపాయిని పూవులాగా ఈభూమ్మీద నిలుపుతుందిఇది అమ్మతనం అంటే కాని.కడుపులో ఉన్న బిడ్డను ప్రసవించకుండా 46 సంవత్సరాలుగా అలాగే మోస్తూ వచ్చింది ఆమె ఇంతకీ ఆ కధ ఏంటి వాటి వివరాలేంటి పూర్తి వివరాల్లోకి వెళితే.ఆమె పేరు జహ్రా అబౌతాలిబ్.ఈమె వయస్సు అప్పుడు 26 సంవత్సరాలు.

పురిటి నొప్పులతో 48 గంటలు భాధపడింది.ఈ సంఘటన 1955 లో చోటుచేసుకునింది.అప్పటికి వైద్య శాస్త్రం ఇంకా పెద్దగా అభివృద్ధి చెందలేదు.ఆమె ఆసుపత్రి లో ఉన్న ప్రసవ గది ని చూసి విపరీతంగా భయపడింది. దానికి కారణం ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయింది. ఈ సంఘటనను ఆమె కళ్లారా చూసింది, వైద్యులు ఎంత చెప్పినా వినకుండా ఆసుపత్రి నుండి వెళ్లిపోవాలని నిశ్చయించుకునింది.