శ్రీదేవి కావాలని డ్రెస్ లేపి మరీ తన తొడలు చూపించింది … దెబ్బకి వాడికి మైండ్ బ్లాక్ అయి పోయింది..

0
1361

శ్రీదేవి … బహుశా ఇంతటి అందగత్తె ఈ శతాబ్ద కాలంలో మన దేశంలో ఎక్కడ పుట్టలేదేమో,ఆమె అందానికి బానిసలూ ఆయినా కోట్ల మందిలో రాం గోపాల్ వర్మ ఒకడు..


వర్మ శ్రీదేవి మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు,నేనోరకం అన్నట్టు ఉండే వర్మ ని కూడా తన మాయలో పడేసిందంటే శ్రీదేవి అందం ఎటువంటిదో అర్ధం చేస్కొవచ్చు,అయిదు పదుల వయసు దాటినా ఇప్పటికి వన్నె తరగని అందం శ్రీదేవి సొంతం,మరి అలాంటి అందాన్ని దగ్గరగా చూసిన ఒక డాక్టర్ పరిస్థితి ఏమైందో వర్మ మాటల్లోనే తెలుసుకోండి..

క్షణ క్షణం షూటింగ్ ఒక అడవిలో తీస్తున్నాం,షూటింగ్ స్పాట్ టౌన్ కి చాలా దూరం,శ్రీదేవి గారి తొడ దగ్గర ఎదో పురుగు కుట్టి పుండులా తయారయింది,షూటింగ్ కాన్సల్ చేసుకుని వెళ్ళి పోతుందేమో అని భయం,డాక్టర్ ని తీసుకురమ్మని ప్రొడక్షన్ మేనేజర్ ను పంపించాం,అతను ఒక డాక్టర్ ని తీసుకొచ్చాడు.

అతడు ఎలా ఉన్నడన్టే చాలా పొట్టిగా నల్లగా ఉన్నాడు,నేను బయటకు వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ ను అడిగితే ఆర్ ఎం పి అన్నాడు,వాడ్ని చూసిన శ్రీదేవి .. ఇతను డాక్టరేనా? అని అంది.అతను గాయం ఎక్కడ ? అని అడిగాడు,స్కర్ట్ ని పైకి జరిపి తన తొడను చూపించింది,శ్రీదేవి తొడను అంత దగ్గరగా చుసిన వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎప్పటికి మర్చిపోలేను..

అతడు రెండు సిరంజిలు తీసాడు,అవి రెండు ఒక్కోక్కటి ఒక్కోరంగులో ఉన్నాయి.అప్పుడు శ్రీదేవి సందేహంగా మరొక్కసారి కనుక్కోండి ఎందుకైనా మంచిది అసలు ఇతను డాక్టరేనా అని అంది … ఆ ఫన్నీ ఉదంతాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను … ఇదిగో ఇలా మన వర్మ గారు శ్రీదేవి తొడలు చూసిన డాక్టర్ పరిస్థితి గురించి చెప్పారు.