శ్రీలంక పర్యటనలో ఘోరం… టీం ఇండియా యువ క్రికెటర్ మృతి..!

0
1641

టీమ్ ఇండియా అండర్ 17 జట్టుకు ప్రాతినిధ్యం ఓ టీనేజ్ క్రికెటర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.మంగళవారం సాయంత్రం అతడు ప్రమాద వశాత్తూ స్విమ్మింగ్ ఫూల్ లో పడి చనిపోయాడనీ శ్రీలంక మీడియా వెల్లడించింది.గుజరాత్ కి చెందిన 12 ఏళ్ల ఈ ఆటగాడు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఓ టోర్నమెంట్ లో ఆడుతున్నాడు.ఇత్తడితో పాటు 19 మంది అండర్ 17 టీమ్ సభ్యులతో కలిసి విల్లాకామా హోటల్ లో బస చేశారు.మంగళ వారం సాయంత్రం పావనగామా లోని ఓ హోటల్ లో నలుగురు ఆటగాళ్ళు స్విమ్మింగ్ ఫూల్ లోకి ఈతకు దిగారు వారు ఈత కొడుతున్న క్రమంలో ఒక క్రీడాకారుడు అందులో మునుగసాగాడు ఇది గమనించిన మిగతావారు అతన్ని కాపాడడానికి బయటకు తీసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.