షాకింగ్.. ఈ పాప ఎవరో తెలిసిపోయింది.. మాములు పాప కాదు.. ఇంకో యాంగిల్ ఏంటో చూస్తే స్టన్ అయిపోతారు

0
1432

కోహ్లీ ఇటీవలే షేర్ చేసిన ఇక పాప వీడియో మీరు చూసే ఉంటారు.. హోం వర్క్ సరిగా చేయడం లేదని సంఖ్యలు సరిగా చేప్పడం లేదని తల్లి బలవంతం పెట్టి రెండుసార్లు చెంప దెబ్బలు కొట్టి చదివించే వీడియో ప్రతి ఒక్క తల్లితండ్రిని కదిలించింది.. అస్సలు ఆ పాప ఎవ్వరు, ఎక్కడ ఉంటుంది అని అనేది ఎవ్వరికి తెలియక పోయినా ప్రతి ఒక్కరిని అలోచింపచేసింది..అంతేకాదు ఎంతో మంది ప్రముఖులు కూడా కామెంట్ చేసేరు.. ఇప్పుడు ఆ పాప ఎవ్వరో తెలిసి అంతా షాక్ అయ్యారు.. ఎందుకంటే ఈ పాప మాములు పాప అనుకుంటే అది పోరపాటే… ఎందుకో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..