సమంత చైతు ల పెళ్ళి గోవాలో రెండు సంప్రదాయలలో రెందు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఆ పెళ్ళికి ఎవ్వరిని పిలవలేదని కేవలం అక్కినేని, దగ్గుపాటి, సమంతల కుటుంబాలు మాత్రమే హజరవుతారని నాగార్జున ముందే ప్రకటించాడు.. రిసెప్షన్ మాత్రం అందరిని పిలిచి అభిమానుల కోసం హైదరబాద్ లో ఘనంగా చేస్తా అని చేప్పేడు..కానీ ఇప్పుడు రిసెప్షన్ పై పలు విమర్షలు వస్తున్నాయి.. టాలీవుడ్ సెలబ్రెటీ లను అందరిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇద్దం అనుకున్నా నాగార్జున ఇప్పుడు రిసెప్షన్ ని క్యాన్సిల్ చేశాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. చైతు సమంతా లకు అలాంటి ఆడంభరాలు ఇష్టం లేవని సమంతానే నాగ్ కి సున్నితంగా చెప్పింది ఒప్పించిది అని అంటున్నారు.. ఇంక రిసెప్షన్ ఖర్చుకు అయ్యేది అంతా తన ప్రత్యుష ట్రస్ట్ కు లేదా ఇంకా వేరే ఎదైనా సామాజిక సహయం కోసం ఆ డబ్బును ఉపయోగించమని నాగ్ ని కోరిందట సమంత.. ఈ వార్త నిజమో లేక రూమర్ నో తెలియదు కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం సమంత ఆలోచనలు జస్ట్ సూపర్ అంటున్నారు.. తన వ్యక్తిగత ఆనందాన్ని కూడా వదిలేసి పూర్ కి సహయం చేయాలి అనుకున్న సమంత వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here