షాకింగ్ డిస్కో శాంతి ఇంట్లో మరో పెద్ద విషాదం

0
1576

షాకింగ్ డిస్కో శాంతి ఇంట్లో మరో పెద్ద విషాదం.. సినీ నటులు డిస్కో శాంతి లలిత కూమారి ల మేన కోదలు అపర్ణ అదృశ్యం కలకలం రేపుతుంది.. వారం రోజుల క్రితం అదృశ్యం కాగా ఇంకా ఆచూకీ లభించడం లేదని తెలుస్తుంది.. 12 వ తరగతి చదువుతున్న అపర్ణ 6 వ తేదీ నుండి కనిపించడం లేదు.. బందువులు,స్నేహితులు , నగరం అంతా వెతికినా ఆచీకీ తెలియక పోవడంతో పాండీ బజారులోని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లేంట్ ఇచ్చారు..