షాకింగ్ న్యూస్… SBI కార్డులు మొత్తం రద్దు…

0
1320

మీరు SBI బ్యాంక్ ఖాతాదారులా.. అయితే మీకో షాకింగ్ న్యూస్… SBI కొంత మంది ఖాతాదారుల ATM కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది.. ఇప్పటికే దీనికి సంబందించిన సమచారం ఖాతాదారులకు మెసెజ్ ల రూపంలో అందిస్తుంది.. అయితే ఏ కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా శ్భీ తన వెబ్ సైట్ లో పేర్కొంది.. భద్రత కారణాల నేపద్యంలో ఈ విధంగా నిర్ణయించినట్టు బ్యాక్ తన వెబ్ సైట్ లో పెర్కొంది..
ఇంకా పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..