సునీల్ కూతురు ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్..

0
840

సునీల్ మాట్లాడుతూ….. గరుడవేగ సినిమా సక్సెస్ అయినందుకు ముందుగా రాజశేఖర్ గారికి కంగ్రాట్స్. రాజశేఖర్ గారు నా ఫేవరెట్. హీరోగానే కాకుండా హ్యూమన్ బీయింగ్ గా కూడా నాకు చాలా ఇష్టం.రాజశేఖర్ గారు నాకు రియల్ లైఫ్ లో చాలా హెల్ప్ చేశారు. నా కూతురుకు వైద్యం చేసి కాపాడారు.