సూర్య, జ్యోతికను ఎందుకు రెండవసారి పెళ్లి చేసుకోలసి వచ్చిందో తెలుసా..!!??

0
1002

హీరో సూర్యకు సౌత్ ఇండియాలో అమ్మాయిల్లో చాలా క్రేజ్ ఉంది.ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు సూర్య గురించి అడుగుతుంటారు.సూర్య తమిళ స్టార్ హీరో శివకుమార్ కొడుకు.శివకుమార్ దాదాపు 200 సినిమాలకు పైగా చేశాడట.ఆయన చాలా దయాగుణం కలవాడు.ఎవరైనా కష్టాల్లో ఉంటే తన దగ్గర ఉన్నవి ఇచ్చేస్తాడు.అలా తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోగొట్టాడు.ఫ్రీగా సినిమాలు చేసేవారట.సూర్యకు ఒక చెల్లి పెళ్ళికి ఉంది.

అయితే తన తండ్రి సంపాదన అంతా అలా ఖర్చు అవడంతో ఒక సాదా సీదా జీవితమే గడిపేవారు వాళ్లంతా ఒక హీరో ఇంత సాదా జీవితం గడపడమే ఆశ్చర్యం.అయిత క్రమేణా చాలా కష్టాల్లోకి వచ్చేశారు సూర్య కుటుంబం దాంతో సూర్య తన పళ్ళను సరి చేయించుకొని అందం పై దృష్టి పెట్టాడు.అలా సినిమాలలో హీరో కొరకు ప్రయత్నించసాగాడు.చాలా బిడియం గా ఉండే వాడు ఎవరితోనైనా మాట్లాడాలన్న చాలా సిగ్గుపడేవాడు.

ఒకరోజు తన తండ్రి అతని ఫొటోస్ ను మణిరత్నం కి పంపాడు దీంతో మణిరత్నం నేరుకునేర్ అనే సినిమాని వసంతబాలన్ డైరెక్షన్ లో హీరో గా సూర్యను లాంచ్ చేసారు మణిరత్నం.అతడి మొదటి రెమ్యునరేషన్ 50000 మాత్రమే.అలా అంచెలంచెలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ చాలా సక్సెస్ లను అందుకున్నాడు అయితే తన కో స్టార్ జ్యోతిక తో చాలా సినిమాలు తీయడంతో వీరిద్దరిపై చాలా గాసిప్స్ వచ్చాయి ఈ గాసిప్స్ గురించి మాట్లాడుకోడానికి వీరిద్దరూ కూర్చొని మాట్లాడుకునే అలా వీరిద్దరి మద్య పరిచయము ప్రేమ పెరిగింది.ఈవిషయాన్ని సూర్య వాళ్ళ నాన్న తో చెప్పే ధైర్యం లేక చలా రోజులకు చెప్పాడు కాన్ అతడు ఒప్పుకోలేదు.దీంతో సూర్య జ్యోతికలు రహస్యంగా పెళ్లి చేసుకొన్నారు.ఆ తరువాత సూర్య వాళ్ళ నాన్నకు తెలిసి చేసేది ఏమి లేక వారిద్దరికీ మళ్లీ పెళ్లి చేశారు.ఇలా సూర్య జ్యోతిక రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారు