సైన్స్ కే అంతుచిక్కని చెరువు నీళ్ళు ఎలామాయం అవుతున్నాయో చుడండి

0
1030

మన భారతదేశంలో సైన్స్ కే అంతు చిక్కని ఎన్నో వింతలు, వింత కట్టడాలు, వింత దేవాలయాలు, వింత ప్రదేశాలు ఉన్నాయి.. వాటిలో కొన్ని ఇప్పటికే బయటపడగా మరి కొన్ని బయటపడుతునే ఉన్నాయి.. ఈ వింతలు చూసి మన సైంటిస్ట్ లే కాదు ప్రపంచ దేశాలు సైతం పూర్వకాలంలో ఇలాంటి మిరాకిల్స్ చేయడం ఎలా సాధ్యం అయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారు కూడా.. అలాంటి మిరాకిల్ ప్లేస్ ఒకటి మన వరంగల్ లోనే ఉంది అని మీకు తెలుసా.. వరంగల్ నుంచి 68 కి.మీ దూరంలో కొత్తూరు అని గ్రామం ఉంది.. అక్కడి నుంచి 2.5 కి.మీ ప్రయాణిస్తే బేవుని గుట్ట అనే మిరాకిల్ ప్రదేశాన్ని చేరుకోవచ్చు.. ఇంకా దాని గురించి తెలియాలి అంతే క్రింద ఈ వీడియో చూడండి..
సైన్స్ కే అంతుచిక్కని చెరువు నీళ్ళు ఎలామాయం అవుతున్నాయో చుడండి