స్త్రీల శరీరం లో ఈ భాగాలు పెద్దగా ఉంటే వారు ఖచ్చితంగా ధనవంతులవుతారు..

0
2343

మనుషుల్లో రెండు జాతులు ఉన్నాయి.. ఒకటి ఆడ జాతి, రెండు మగ జాతి.. రంగులు వేరు కావచ్చు, అంత మాత్రాన జాతి వేరు కాదు.. మగ వారికి ఉండే లక్షణాలు మగ వారికి ఉంటాయి, ఆడవారికి ఉండే లక్షణాలు ఆడ వారికి ఉంటాయి.. సాధారణంగా మనిషిలో అన్ని అవయవాలు ఒకేలా ఉండక పోవచ్చు..ఒక్కొక్కరికి ఒక్కొలా ఉండే అవకాశం ఉంది.. దీన్నే జ్యోతిశ్య శాస్త్రం ఆదృష్టం అంటుంది.. కొందరి ఆడవారిలో అవయవాలు మాములు వారి కన్నా కొంచెం పెద్దవిగా ఉంటాయి.. ఇలా పెద్దవిగా ఉన్న వారికి ఎది లాభమో, నష్టమో తెలుసుకోండి..