రైల్వే స్టేషన్‌లో లేదా బస్టాండ్‌లో వెయిటింగ్ చేస్తున్న సమయంలో అడుకునే వారు రావడం చాలా కామన్. అయితే ఆ అడుకునే వారిలో హిజ్రాలు కూడా కొన్ని సార్లు ఉంటారు. అయితే ఇతర బిక్షగాళతో పోల్చితే హిజ్రాలు కాస్త విభిన్నంగా అడుక్కుంటారు. డిమాండ్ చేసి మరీ ఎక్కువ మొత్తం ఇవ్వాలంటూ అడుక్కుంటారు.కోరిన మొత్తం ఇవ్వకపోతే మగవారిని బావ అంటూ ఆడవారిని అక్క అంటూ విసిగించడంతో పాటు దౌర్జన్యంకు కూడా పాల్పడటం జరుగుతుంది. కొంత మంది హిజ్రాలు సమాజంలో మొత్తం హిజ్రాల పరువు తీస్తున్నారు.10 శాతం మంది హిజ్రాలు మాత్రమే ఇలా నీచంగా రోడ్ల మీద పడి అడుక్కుంటున్నారు. అలా అడుకునే హిజ్రాల్లో కొందరు ఫేక్ అంటే నిజమైన హిజ్రాలు కాని వారు కూడా ఉంటారు. నిజమైన హిజ్రాలు సాదారణ మనుషుల మాదిరిగానే మానవత్వం మరియు ఆత్మాభిమానం కలిగి ఉంటారు.ఇండియాలో ఉన్న హిజ్రాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. హిజ్రాలు ఈ మద్య కాలంలో తయారు అయిన వారు కాదు కొన్ని వేల సంవత్సరాలు, యుగాలకు ముందు నుండే వస్తున్నారు. మహాభారతం మరియు రామాయణంలలో కూడా హిజ్రాలు ఉన్నారు. కేవలం హిందువులు మాత్రమే హిజ్రాలు ఉంటారని కొందరి అభిప్రాయంగా ఉంది.మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.!