హీరో తరుణ్ కి పెళ్లి ఫిక్స్… పెళ్లి కూతురు ఎవరో తెలుస్తే షాకవుతారు చూడండి..

0
925

ఒకప్పుడు తెలుగులో పలు హిట్స్ ఇచ్చి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్… తర్వాత వరుస ప్లాపులతో తెర మరుగైపోయాడు.అప్పట్లో తరుణ్ కి మంచి స్టార్ డమ్ ఉండడంతో వాళ్ళ అమ్మ రోజా రమణి ఈ ప్రేమ వివాహానికి అడ్డుపడిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ తరువాత ఆర్తీ అగర్వాల్ చనిపోవడం, తరుణ్ కు సినిమా ఛాన్సులు తగ్గిపోయి జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదురయ్యాయి. తాజాగా తన పూర్వపు క్రేజ్ ను సంపాదించుకోడానికి ఓ ప్రేమ కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. తాజాగా ఈ లవర్ బాయ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం.