హైదరాబాద్ నడిబొడ్డున దారుణాలు.. మగాళ్ళు జర భద్రం..

0
1066

ఇప్పటిదాకా ఆడవాళ్ళు బయటకు వెళ్తే జాగ్రత్త అని చెప్పేవారు. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, బయటకు వెళ్ళిన మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్‌ వెళ్లే మార్గంలో నిమ్స్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో సెక్స్‌వర్కర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయట. అక్కడ బస్ స్టాప్ లో నిలబడ్డ మగవారికి చాలా ఇబ్బందిని కలిగిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలున్నాయి. వాళ్ళు కొంచెం మెతగ్గా, అమాయకంగా కనిపిస్తే చాలు అంతే సంగతులత.. వాళ్ళ పని అయిపోయిందే.