10వ తరగతి ఫెయిల్ అయిన కుర్రాడు ఇప్పుడు నెలకి రూ. లక్షన్నర సంపాదిస్తున్నాడు.. ఏలాగో తెలుసా..?.

0
1330

జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్ని ప్రతిఘటిస్తేనే మనకు మనం ఏంటో తెలుస్తుంది… కష్టమొచ్చినప్పుడే మనిషిలోని గుండె ధైర్యమేంటో బయటపడుతుంది. అపజయానికి కుంగిపోకుండా కష్టపడి విజయం వైపు నడిచినవాడే అసలైక కృషీవలుడు. ఆ కోవలోకే వస్తాడు మధ్యప్రదేశ్ కి చెందిన హేమంత్ అనే ఈ కుర్రాడు. ఎటువంటి టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, అకాడమిక్ స్కిల్స్ నేర్చుకోకున్నా.. కష్టపడి నెలకు లక్షన్నర సంపాదించే స్థాయికి ఎదిగాడు. అతను ఎవరు ఎంటో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..