Connect with us

General News

15 ఏళ్ళ బాలికను తల్లిని చేసిన 8వ క్లాసు కుర్రాడు..విచారణలో పోలీసులు అడిగితే ఏం చెప్పాడో తెలిస్తే షాక్.?

Published

on

ఆ తల్లి వయస్సు 15 ఏళ్ళు, తండ్రి వయస్సు 13 ఏళ్ళు . ఏంటి షాక్ అయ్యారా ,మొదట ఈ విషయం తెలిసిన తరువాత మేము కూడా షాక్ అయ్యములెండి . ప్రశాన్తతకు మారు పేరు అయిన కేరళ లో జరిగిన ఈ సంఘటన యావత్తు దేశాన్నే విస్మయానికి గురిచేస్తుంది అంటే నమ్మండి. ఎనిమిదో తరగతి చదివే ఓ అబ్బాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనితో ఓ పాపకు జన్మనిచ్చిన యువతి కోచి లోని ఒక పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . పోలీస్ లు వెంటనే ఆ కుర్రాడిని కస్టడి లోకి తీసుకోని విచారణ జరిపితే అసలు విషయం తెలిసి పోలీస్ లు ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే..

చిన్న వయస్సులోనే తమ కూతురు తల్లి అయింది అని తెలుసుకొని ఆ అబ్బాయి మీద కంప్లీట్ ఇవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు .అక్కడే అసలు సీన్ రివర్సయ్యింది.14 ఏళ్ల బాలుడు ఏం జరిగిందో పోలీసులకు మొత్తం చెప్పేశాడు. అసలు ఏం జరిగిందంటే ,ఈ అమ్మాయి ఒక స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్నది. అదే స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు ఆ అబ్బాయి. వీరిద్దరూ వున్నా ప్రాంతం నుండి వీళ్ళు చదువుకుంటున్న స్కూల్ ఒక కిలోమీటర్ దూరంలో వుంటుంది . అయితే వీరిద్దరూ రోజు స్కూల్ కి నడుచుకుంటూ కలిసి వెళ్ళేవారు . ఇంటి దగ్గరనుండి స్కూల్ ధూరం కావటం వలన ఒక రోజు ఇద్దరు నడుచుకుంటూ స్కూల్ కి వెళ్లేసరికి ఆలస్యం అవ్వటం తో టీచర్ వీళ్ళీద్దరిని బయటకు పంపేసారు.

Advertisement

సో ఇద్దరు తిరిగి ఇంటికివెళ్ళి పోదామని నిర్ణయుంచుకున్నారు .అలా అక్కడ నుండి ఇంటికి వెళ్ళే మార్గంలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది .ఇంటికి తొందరగా వెళ్తే అమ్మ ,నాన్న తిడతారేమోనని ఇంటికి వెళ్ళకుండా దగ్గరలోనున్న ఒక సినిమా ధియేటర్ కు వెళ్లారు. కానీ వాళ్ళని ధియేటర్ లోనికి రానివ్వలేదు అక్కడ యాజమాన్యం. ఎందుకంటే అక్కడ బ్-గ్రదె సినిమాలు వేసారు. కానీ ఈ విషయం ఆ పిల్లలకు తెలియదు . ధియేటర్ ఏదో జరుగుతుంది అన్న అనుమానంతో వాల్లిదరు దొంగతనంగా లోనికి వెళ్లారు. వాళ్ళు అనుకున్నట్టు లోపల ఏమి జరగలేదు .లోపల సినిమా వేసారు . ఎలాగో లోనికి వచ్చేసామని సినిమా చూడటం మొదలుపెట్టారు. అలా చూస్తుండగా అసలు అమీ జరుగుతుందో అర్ధంకాక అలాగే చూస్తుండిపోయారు. సినిమా అయిపోయిన తరువాత ఇద్దరు ఏమి మాట్లాడుకోకుండా ఎవరికి వారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.

మరసటి రోజు స్కూల్ కి వెళ్తూనప్పుడు సినిమా గురించి మాట్లాడుకున్నారు . అమ్మాయి లో అనుకోని మార్పులు జరుగుతున్నాయి . ఒక తిన్నగా నడవలేకపోతుంది అమ్మాయి. తను ఎందుకు అలా అవుతుందో అబ్బాయి కి అర్ధంకాలేదు,ఏమైన్ది అని అబ్బాయి అడిగితే,ఏమో తెలియట్లేదు నాకు తెలిసిన ఒక డాక్టర్ వున్నాడు నన్ను అక్కడకి తీసుకోని వెళ్ళు అని అబ్బాయి ని ఎవ్వరు లేని ప్లేస్ కి తీసుకోని వెళ్ళింది. అక్కడ ఎటువంటి క్లినిక్ లేకపోవటం అబ్బాయి షాక్ అయి అడుగుతుండగానే ఆ అమ్మాయి ,అతన్ని గట్టిగా పట్టుకోని హాగ్ చేసుకొని ఏవేవో చేయడం మొదలుపెట్టింది.

అబ్బాయి కి మొదట భయం వేసిన అమ్మాయి ధైర్యం చెప్పి ఒప్పించి మిగతా పని పుర్తిచేసేసింది . అలా వీళ్ళు రోజు స్కూల్ కి వెళ్తున్నామని చెప్పి ఇటువంటి పనులు చేసేవారు.అల కొన్ని రోజులకి ఆ అమ్మాయి కి కడుపు వచ్చింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారో అన్న భయం తో ఆ అబ్బాయి తో మనమిద్దరం ఎక్కడికి అయిన దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది , దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి కి పాప పుట్టడం తో ఇంట్లోవాళ్ళు ఏమి జరిగిందో తెలుసుకొని ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు.


జరిగిందంతా విన్న పోలీసులు ఆ అబ్బాయి యువతిపై అత్యాచారానికి పాల్పడలేదని, ఆ యువతే తనతో సంబంధం పెట్టుకుందని తేల్చేశారు. పోలీసులు యువతిపై కేసు పెట్టి, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో బాలుడి తప్పేమీలేదని పోలీసులు తేల్చేయడంతో సదరు యువతి తలపట్టుకుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Palnadu: పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం?

Published

on

Palnadu: పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. తెల్లవారితే వారి గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారు తెల్లవారుకుండానే వారి జీవితాలు అగ్ని మంటల్లో బూడిద అయ్యాయి. పసుమర్తి వద్ద ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.

ఇలా వేగంగా ప్రయాణిస్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆ టిప్పర్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి అయితే బస్సులో కూడా మంటలు చెల్లరేగడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో భాగంగా టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా అగ్నికి ఆహుతి అయ్యారు.

ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఆరుగురు ప్రయాణికులు కూడా సజీవ దహనం అయ్యారు.మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఇద్దరు ప్రయాణికుల జాడ కూడా ఇప్పటివరకు తెలియలేదు.
సజీవ దహనం..

Advertisement

ఇలా అర్ధరాత్రి కాడ నడిరోడ్డుపై ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు ఆర్పడానికి భారీ స్థాయిలో ప్రయత్నించిన సాధ్యం కాని పరిస్థితిలు ఏర్పడటంతో ప్రయాణికులు మరణించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బాపట్ల జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చి తిరిగి వెళుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement
Continue Reading

Featured

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Published

on

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8

Advertisement

Continue Reading

General News

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

Published

on

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 5వ‌ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వ‌హించారు.

ఈ ఉత్సవానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు మరియు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా హాజర‌య్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రావు గారు అతిధులగా వేదికను అలంకరించారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌ గారి తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.

ఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ కుర్చీల్లో నుంచి కదలకుండా కట్టిపడేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదిక పై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించారు.

చంద్ర‌బోస్ గారు త‌న స్వ‌గ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం రావ‌డం మ‌రొక విశేషం. ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ గారు త‌న మాట‌ల‌తో , పాట‌ల‌తో ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించారు. ఆయ‌న‌కు, “సుస్వర నాద‌నిధి” ,అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కారం చేయ‌డం జ‌రిగింది. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం ర‌క్తిక‌ట్టించ‌డం మెచ్చుకోదగ్గ అంశం..
కుమారి సంహితఅనిపిండి, శ్రీమతి ప్రత్యూష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!