26 అక్టోబర్ తరువాత శని దేవుడు ఈ 3 రాశులవారిని అంతా శుభమే ??

0
2875

ఈ సంవత్సరం గ్రహాలలో ఎన్నో మార్పులు 26 అక్టోబర్ 2107 న జరగబోతున్నాయి.శని మూడు రాశుల వారి కోర్కెలు తీర్చి మూడు రాశుల లోకి ప్రవేశించబోతున్నాడు. 26 అక్టోబర్ 2107 లో ధనస్సురాశి లోకి చేరుతుంది శని ధనుస్సు రాశిచేరడంతో సింహ రాశి మరియు మేషరాశి లో ఉన్న శని వీడిపోతుంది. అంటే మేష మరియు సింహరాశి వారు 200 సంవత్సరములు గ పడుతున్న కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.అలాగే తులా రాశి వారి మీద నడుస్తున్న దరిద్రం తోలిగిపోతుంది.అంటే మేష తుల మరియు సింహ రాశి వారికి కోర్కెలు తీసుస్తాడట.మీ జీవితమే మెరిసిపోతుందట.ధన లాభాలు కలుగుతాయట.అనుకున్న పనులు అన్ని జరుగుతాయట.మరియు వాళ్ళ ఇంటికి అన్ని సంతోషాలు కలుగుతాయట.

ఇంకొక వైపు కొన్ని రాశుల పైన శని వల్ల నష్టం సమస్యలు మొదలు అవ్వబోతున్నాయి.వృషభ రాశి,కన్య రాశి వారి పై శని ప్రభావం ఉండబోతుందట.అలాగే మకరరాశి పైనే సమస్యల వర్షం కురిపించబోతున్నాడు.మరి శని దృష్టి నుంచి తప్పించుకోవడానికి పరిష్కారాలు చేయొచ్చు.ప్రతి శనివారం శివాలయం లో నువ్వులు అర్పించండి.ఎప్పుడు శని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి.శని దేవుని మందిరంలో నూనె,నువ్వులు అభిషేకించండి పేదవారికి అన్నదానం చేయండి,ఈ పరిష్కారాలు చేస్తే శని దేవుడు ఎంతో ప్రసన్నం అవుతాడు మీ పై మంచి కృప చూపుతాడు..