40 మంది కన్నెపిల్లలు..యువతి లేఖతో బయటపడ్డ గుర్మిత్ బాబా దారుణాలు

0
1163

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మారు మోగిపోతున్న పేరు గుర్మిత్ బాబా అలియాస్ డేరా బాబా.. ఈ బాబా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడంకోసం కొన్ని మంచి పనులు చేసిన మాట వాస్తవం. కానీ ఇతడు ఆడవాళ్ళ ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం.. పావల మంచి పని చేసి ముప్పావుల చెడుపనిచేసి ఈ బాబా కోర్ట్ ముందు దోషిగా నిలబడ్డాడు.. అయనపై నమోదైన రేప్ కేసు నిర్దారణ అయింది.. ఇంత నీచుడు అనీ నిర్దారణ అయినా కూడా అయన అభిమానులు మాత్రం దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తున్నారు.. దోషి అంటు తీర్పు ఇచ్చిన వేంటనే ఉత్తర భారత్ మొత్తం తగలబడి పోయింది.. అసలు వీడికి ఎందుకు ఇంత ఫాలోయింగ్ …మోడీ సైతం బాబా కి తలవంచడా..?? వీడి గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..