60000కే బజాజ్ క్యుట్ కార్ మీసొంతం

0
1131

60000కే బజాజ్ క్యుట్ కార్ మీసొంతం
బజాజ్ స్మాల్ కార్ వరల్డ్స్ చీపెస్ట్ కార్ ఫ్రమ్ బజాజ్ అనే వాక్యంతో రెండు ఫోటోలతో ఎక్కడో మొదలైన ఒక అసత్య వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరి వాట్స్ ఆప్ లో చేరిపోయింది ఇదంతా పక్కన పెడితే బజాజ్ స్మాల్ కార్ ఇండియాలో విడుదల అవుతుందా లేదా దీనివెనుక ఉన్న అసలు సమాచారం ఏమిటో తెలుుకుందాం. బజాజ్ ఆటో 6 సంవత్సరాల క్రితమే క్యూట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది ఇప్పటివరకు ఎన్నో దశల్లో పరీక్షిస్తూ అభివృద్ది చేసుకుంటూ వచ్చింది క్యూట్ అనే పేరుతో పిలువబడే ఇది నిజానికి కార్ కాదు సాంకేతికంగా దీన్ని క్వాడ్రిక్ సైకిల్ అంటారు బజాజ్ క్యూట్ క్వాడ్రిక్ సైకిల్ ను మొదట 2015లోనే విడుదల చేసింది.