Telugu Stop Mobile App: ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే తెలుగు స్టాప్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రాంతంలో సినిమా, రాజకీయ వార్త విశేషాలను తెలుసుకోవాలి అంటే వెంటనే తెలుగు స్టాప్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు వార్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

కేవలం వెబ్ మీడియా ద్వారా మాత్రమే కాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ తెలుసుకునే విధంగా మండలాల వారిగాను నియోజకవర్గం అన్ని వార్తా విశేషాలను తెలుసుకోవడం కోసం తెలుగు స్టాప్ సరికొత్తగా మొబైల్ యాప్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది.
పార్టీలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఖచ్చితమైన వార్తలను అందించడమే తెలుగు స్టాప్ ద్యేయంగా ఈ యాప్ లాంచ్ చేశారు. తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు ఆధ్వర్యంలో ఎల్లప్పుడు పాఠకులకు అనుగుణంగా సమగ్రమైన ఖచ్చితమైన వార్త విశేషాలను అందిస్తూ ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగు స్టాప్ ఇప్పుడు సరికొత్తగా తెలుగు స్టాప్ డాట్ కామ్ మొబైల్ యాప్ ద్వారా మీ ముందుకు రాబోతోంది.

Telugu Stop Mobile App:
ఇకపై ఎప్పటికప్పుడు మీ ప్రాంతంలో జరిగే వార్త విశేషాలను తెలుసుకోవాలంటే వెంటనే ప్లే స్టోర్ కి వెళ్లి తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తాజా సమాచారాన్ని పొందవచ్చు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే ప్లే స్టోర్ కి వెళ్లి ఈ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వార్త సమాచారాలను వీక్షించండి