గోవాలో అక్కినేని చైతన్య సమంతలా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.. కొంత మంది ప్రత్యేక అతిధుల మద్యలో జరిగిన ఈ వివాహ కార్యక్రమం లో టాలీవుడ్ యాక్టర్స్ ముఖ్య అతిధులు పాల్గోన్నారు.. అంగరంగ వైభవంగ జరిగిన ఈ వివాహ వేడుకలో చాలా కొద్ది మందికి మత్రమె ఆహ్వానం అందింది. ఆ కొద్ది మందిలో గాయకురాలు చిన్మయి , ఇంకా కమెడియన్ వెన్నెల కిషోర్ కుడా ఉన్నారు.. ఇంత మంది సెలబ్రెటీలు ఉండగా ఈ కొద్ది మందిలో ఈ ఇద్దరికి వీళ్ళ పెళ్ళికి ప్రత్యేక ఆహ్వానం అందడంతో చాలా మంది ఆశ్చర్యం చెందేరు.. కానీ అందుకు చాలా బలమైన కారణాలునట్లు చెపుతున్నారు.. అవి ఎంటో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here