అఖిల్ ఇచ్చిన గిఫ్ట్ చూసి పెళ్ళిలో ఏడ్చిన సమంత..!

0
916

సమంతా, నాగచైతన్య పెళ్లి విషయంలో సినీ ఇండస్ట్రీలో చాలా ఆసక్తి నెలకొంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట శుక్రవారం పెద్దల సమక్షంలో ఒక్కటవుతున్నారు..గోవాలో నిరాడంబరంగ కేవలం 100 మంది సమక్షం లో హిరో నాగ చైతన్య తన ప్రేయసి సమంత ఒక్కటయ్యారు అక్కినేని ఫ్యామిలి దగ్గుపాటి ఫ్యామిలి కలిసి సమంత కు తమ కుటుంబం లోకి వెల్ కామ్ చెబుతూ ఒక చిన్న విడియో చిత్రీకరించారు. వివాహం జరుగుతున్న సమయం లో దిన్ని ప్రసారం చేసారు. .. ఐతే ఈ వేడుకలో అఖిల్ ఇచ్చిన గిఫ్ట్ తో సామ్ కన్నీళ్ళు పెట్టుకుందని సమాచారం..!