అప్పటికిఅప్పుడు కేవలం 10 నిమిషాల్లో వేడి వేడిగా చేసుకునే (instant) బియ్యంపిండి దోసాలు తయారీ విధానం మీకోసం

0
1120

ఇంట్లో ఇడ్లి దోస రోజు నడిచే తిఫిన్లె అయితే ఇడ్లి లేదా దోసకి మనం ముందు చాలా పని చెయ్యాల్సి ఉంటుంది అంటే పప్పు నానాబెట్టడం రుబ్బడం

కాని పిల్లలు స్కూల్ కి లేదా పెద్దవాళ్ళు ఆఫీసు కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి టిఫిన్లు చెయ్యడం కష్టం అలాగే పిండి నానబెట్ట్టిన సరే ఒక్కొక్కసారి వాతావరణం వల్ల అవి పులిసిపోతాయి దీనివల్ల పిండి పులిసిపోవడం లేకపోతే బుజు కట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి

అయితే మనం ఈజీగా ఇంట్లో చేసుకునే టిఫిన్లు చాలా అవసరం ఇప్పుడు మనం చెప్పుకోబోయ టిఫిన్ ఎప్పుడైనా చేసుకొచ్చు .

మరి ఎలాగా చేసుకోవాలో ఇప్పుడు క్రింది వీడియో లో క్లియర్ గా తెలుసుకుందాము