ఈ సంవత్సరాల మధ్య పుట్టారా అయితే ఈ వీడియో మీకోసం..

0
1199

ఈతరం పిల్లలు ఏం చేస్తున్నారు.. స్కూలు, ట్యూషన్స్.. కొంచెం టైం దొరికితే కంప్యూటర్ లు వీడియో గేం లు.. బయట వీధుల్లో ఆడేవారే కనిపించడం లేదు.. కానీ కొన్ని రోజుల ముందు తరం ఎలా ఉండేది వారు అంటే ముఖ్యంగా ఈ సంవత్సరాల మధ్య పుట్టిన వారు అయితే ఇది మీకోసం.. ఆ సంవత్సరాలు ఏవి అనే కదా మీ డౌట్.. 1970 నుంది 1990 మధ్యలో పుట్టిన వారు అయితే ఈ వీడియో చూడండి..