ఎప్పుడైనా మీ ఫోన్ లో ఈ బటన్స్ పని చెయ్యకపోతే మళ్ళీ ఇవి పనిచేసేలా చెయ్యడం ఎలాగో తెలుసుకోండి..

0
1950

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో కింద మూడు బటన్స్ ఉంటాయి.ఈమధ్య కాలంలో ఈబటన్స్ పనిచెయ్యకుండా పోతున్నాయి.ఎంత నొక్కిన పనిచెయ్యదు.ఈ బటన్స్ ఉన్న ప్లేస్ లో డ్యమేజ్ అయిన,ఫోన్ పగిలిన పనిచెయ్యకుండా పోతున్నాయి.మీరు ఈబటన్స్ పనిచెయ్యకపోతే ఫోన్ రిపేర్ కి ఇస్తూ డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు.అలా కాకుండా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీ ఫోన్ లోనే ఒక యప్ ఇంస్టాల్ చేస్తే సరిపోతుంది.మీరు మీ ఫోన్ లో ప్లే స్టోర్ లో సాఫ్ట్ కీస్(softkeys) అనే యప్ ని ఇంస్టాల్ చేసుకోండి.అయితే అది ఎలా వాడలో ఈ కింద ఉన్న వీడియో చూసి తెలుసుకోండి..